దేవరకొండ: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

దేవరకొండ నియోజకవర్గం గుండ్లపల్లి (డిండి) మండల పోలీసులు గురువారం రహదారులపై వాహనాలు తనిఖీ చేసి వాహనాల్లో ప్రయాణిస్తున్న అనుమానితుల వివరాలను సేకరించారు. ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ అనుమానితుల వేలిముద్రలు సేకరించి, వివరాలను పోలీసు సైట్ లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో ఈ వివరాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్