దేవరకొండ: ఘనంగా బీపీ మండల్ వర్ధంతి

దేశ వ్యాప్తంగా ఓబీసి కుల గణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో బిపి మండల్ 43వ వర్ధంతి వేడుకల్లో అయన పాల్గొని మాట్లాడారు. ఓబీసి రిజర్వేషన్ పితామహుడు బిపి మండల్ ఆర్థిక సామాజిక రాజకీయాలపై సర్వే చేసి బీసీలకు సంబంధించి 40 అంశాలను సిఫార్స్ చేశారాన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, బాషా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్