దేవరకొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త నాసేర్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లు అన్నారు. మంగళవారం పట్టణంలో పార్లమెంట్ కో-ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్