దేవరకొండ: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం.. వ్యక్తి అరెస్టు

దేవరకొండ: ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ మౌనిక మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం పట్టణంలో నివాసం ఉంటూ నీటిపారుదల శాఖలో ఉద్యోగినని నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇద్దరి నుండి 17 లక్షలు తీసుకొని ఉడాయించాడు. అనంతపురంకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఎనిమిది లక్షల రూపాయల నగదు రికవరీ చేసి రిమాండుకు పంపినట్టు ఏఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్