దేవరకొండ: ఎంఈఓకు వినతిపత్రం అందజేత

దేవరకొండ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా పలు పాఠశాలల్లో తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ సౌబాన్, చిన్న, నితిన్, విజయ్, రాము, సంజయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్