డిండి: ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

దేవరకొండ నియోజకవర్గం లో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిండిలో హనుమాన్ శోభాయాత్రను కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ నిర్వహించారు. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్