ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టై, బెల్ట్, షూల పంపిణీ

హరిజనాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంగేళ్ళ రామకృష్ణ పాల్గొని విద్యార్థులకు టై, బెల్ట్, షూలను అందజేశారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంబాలపల్లి లక్ష్మయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕