నిస్వార్థ సేవకు చిరునామా మాజీ మంత్రి హరీశ్ రావు

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు నిబద్ధత, నిస్వార్థ సేవకు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రశంసించారు. బుధవారం బీఆర్ఎస్ దేవరకొండ పార్టీ కార్యాలయంలో హరీశ్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కేతావత్ భిల్యా నాయక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్