డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిభిరం

తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు "అరైవ్ అలైవ్" కార్యక్రమం కింద కొండ మల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనం నడిపే డ్రైవర్లకు కంటి చూపు స్పష్టత అత్యంత ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్