డిండిలో మండల స్థాయి సమీక్ష సమావేశం

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, డిండి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల సమీక్ష సమావేశం జరిగింది. ప్రత్యేక అధికారి పి. కమలాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని సర్పంచులు పాల్గొని వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో నర్రా వేజన తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕