దేవరకొండ నియోజకవర్గం డిండి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ముడి శ్రీను మాదిగ, ఉపాధ్యక్షుడిగా జుట్టు సతీష్, ప్రధాన కార్యదర్శిగా కామేపల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. హక్కుల సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.