ప్రజల సమస్యలపై సమీక్ష

దేవరకొండ నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు, మౌలిక సదుపాయాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గురువారం ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో రమణా రెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్