హరిజనాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

హరిజనాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తంగేళ్ళ రామకృష్ణ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఓ పాండు, ఉపసర్పంచ్ కంబాలపల్లి లక్ష్మయ్య, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕