హుజూర్ నగర్: మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గురవయ్య మృతి

హుజూర్నగర్ కు చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యరగాని గురవయ్య గౌడ్ శనివారం రాత్రి మృతి చెందారు. గురవయ్య గత మూడు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురి కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. కాగా పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గురవయ్యమృతి పట్ల పలువురుమాజీ ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్