హుజూర్ నగర్: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సీతారాం రెడ్డి హైదరాబాద్‌లో అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సీతారామ్ రెడ్డి మృతి పట్ల పలు పార్టీల నాయకులు, అధికారులు, మాజీ ప్రజప్రతినిధులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్