కోదాడ: నేడు ఆ గ్రామాల్లో పవర్ కట్

కోదాడ మండలం దొరకుంట సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ పనులు , తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా నేడు బుధవారం ఉదయము 8 గంటల నుండి11 గంటల వరకు దొరకుంట, నెమలిపురి, బండపాలెం గ్రామాలకు, దోరకుంట ఇండస్ట్రియల్ లకు తమ్మర, దొరకుంట వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సైదా తెలిపారు.

సంబంధిత పోస్ట్