ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు అడ్మిషన్లకు దరఖాస్తులకు గురువారం చివరి గడువు అని కోదాడ లక్ష్య డిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ తెలిపారు. రాయడం చదవడం వచ్చిన వారు 10వ తరగతి, 10వ తరగతి ఉత్తర్ణులైన వారు ఒకే సంవత్సరం లో ఇంటర్ పూర్తి చేయవచ్చని తెలిపారు. వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ నయానగర్ సెల్ నెంబర్ 9542107771, 7981528312 ను సంప్రదించాలని ఆయన కోరారు.