అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల పట్టివేత

కోదాడ మండల పరిధిలో నుంచి చిమిరాల క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం కొత్తగూడెం కోదాడ మండలం మంగలి తండాలోని పాలేరు వాగు నుంచి అనుమతులు లేకుండా కోదాడకు ఇసుక తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదుగురు ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేసి డాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్