మిర్యాలగూడలో కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈసందర్బంగా బాపూజీ చిత్ర పటానికి పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో, పద్మశాలి సంఘం నియోజకవర్గం అధ్యక్షులు పిల్ల ల మర్రి రవి కుమార్, వ్యస్థాపక కన్వీనర్ పున్న రాములు, చేగొండి మురళీ యాదవ్, దాసరాజు జయరాజు బీసీ జేఏసీ కన్వినర్ లు మాజీ అధ్యక్షులు రాపోలు సత్య న్నారాయణ, బీసీ జేఏసీ కో కన్వీనర్స్ దాసరాజు జయరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕