అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలి

మిర్యాలగూడ పట్టణం గుమస్తాల కాలనీలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించి, కాలనీకి వచ్చే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చెత్త తొలగించి, గుంతలు పూడ్చి సమాంతరంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్