దామరచర్ల: బంగారం దుకాణంలో చోరీ

దామరచర్ల మండల కేంద్రంలోని ఓ జ్యువెలరీ షాపులో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. షాపు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 30 తులాల బంగారు నగలను చోరీ చేశారు. ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్