హెల్మెట్‌ నిర్లక్ష్యంతో ప్రాణాపాయం

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని హెల్మెట్లు ధరించడం లేదని, ఈ నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుందని అన్నారు. శనివారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలిసి 'నో హెల్మెట్. నో పెట్రోల్' నినాదంతో బైకర్లకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ రక్షణ కవచమని తెలిపారు.

సంబంధిత పోస్ట్