మహిళ మృతి.. ఆస్పత్రి ఎదుట ఆందోళన

మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ట్యాంక్ తండాకు చెందిన ఓ మహిళ (28) శుక్రవారం మృతి చెందింది. మౌనిక మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తు ఆస్పత్రి ఎదుట కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్