నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత నేపథ్యంలో, మిర్యాలగూడ డివిజన్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. దామరచర్ల గ్రామ సచివాలయంలోని క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్, ఎన్నికల నోటిఫికేషన్ ప్రచురణను పరిశీలించారు. ఎంపీడీవో ద్వారా గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్