గురుకుల విద్యార్థి అద్భుత ప్రతిభ: 454 మార్కులతో సత్తా చాటాడు

నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, బొట్టె తండాకు చెందిన అజ్మీర బిట్టు అనే విద్యార్థి TTWRJC గురుకుల పాఠశాలలో 10వ తరగతిలో 600 మార్కులకు 454 సాధించి మంచి ఫలితం అందుకున్నాడు. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, ఉపాధ్యాయులు బిట్టును అభినందించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్