నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ మిర్యాలగూడలోని వెంకట ఆసుపత్రి చారిటబుల్ మెడికల్ షాప్ అనుమతి కోసం రూ.20,000 డిమాండ్ చేశారు. సోమవారం చిట్టపు సైదిరెడ్డి వద్ద నుండి తీసుకుంటూ ఆఫీసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్టు డిఎస్పి జగదీష్ తెలిపారు.