పైనాన్స్ తీసుకున్న డబ్బును ఏగవేతకు ప్రయత్నించి పోలీసులను పక్కదారి పట్టించిన లారీ ఓనర్ అడ్డంగా దొరికిపోయిన సంఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ సిఐ వీరబాబు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం, దుర్గనగర్ కి చెందిన బండారపు నాగార్జున ఇండో స్టార్ ఫైనాన్స్ లో లారీ కొనిగొలు చేశాడు.పైనాన్స్ తీసుకున్న డబ్బును ఏగవేతకు ప్రయత్నించి దొరికిపోయాడు.