సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవంగా శుక్రవారంను ప్రకటించడం పట్ల బీసీ సంఘం నాయకులు చేగొండి మురళి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు.