మిర్యాలగూడ పట్టణంలో బీసీ సంఘం ఆఫీసులో శుక్రవారం హోలీ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దాశరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.