నల్గొండ: దారుణం.. తల్లీకూతుర్లు ఆత్మహత్య (VIDEO)

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తల్లి కూతురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కలకలం రేపుతోంది. సీతారాంరెడ్డికి భార్య రాజేశ్వరి(40) కూతుర్లు మధులత, వేద సాయి శ్రీ(12)ఉన్నారు. హైదరాబాద్ కి వెళ్లివచ్చిన సీతారాం ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్న కూతురు గొంతు కోసి ఉండగా, ఒంటిపై రక్తపు మరకలతో మృతి చెంది ఉండగా, రాజేశ్వరి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. కూతురిని హత్య చేసి తాను హత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్