మిర్యాలగూడ బీసీ భవనంలో గురువారం జూడో, కరాటే సబ్ జూనియర్ పోటీలు మాస్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలలో నెగ్గిన అభ్యర్థులు ఆగస్టు 5, 6, 7 వరంగల్ లో జరుగు సబ్ జూనియర్ జూడో పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పర్వేజ్, మారం శ్రీనివాస్, దాస రాజు, మురళీ యాదవ్, లాయర్ ఉమాశేఖర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.