మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన కొనకంచి శేఖర్ రావు, గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూస్తానని తెలిపారు. రోడ్లు, వీధిలైట్లు, దేవాలయాలు, పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.