వినాయక సన్నిధిలో 'అన్న ప్రసాద వితరణ'

మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాధునికి పూజలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ఈసారపు 'వీరయ్య కుమారుడు డిఆర్డిఎల్ సైంటిస్ట్ ఈసారపు తిరుమల్ దంపతులు 'అన్న ప్రసాద వితరణ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్

✕
✕