నల్గొండ జిల్లా చండూరులో మంగళవారం భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. ధాన్యానికి రాశుల చుట్టు చేరిన నీటిని తొలగించేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు.