నల్లగొండ సాహిత్య చరిత్రకు సమాచార సేకరణ ప్రారంభం

ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడానికి తెలుగు సాహిత్య పరిశోధకుడు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసా చారి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సాహిత్య సంస్థల వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాహిత్య సేవ చేసిన మహానుభావుల వివరాలను భవిష్యత్ తరాలకు అందించడమే తమ లక్ష్యమని, ఈనెల 31లోపు సమాచారాన్ని పంపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్