మర్రిగూడ: రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో నాలుగు విడతలుగా, కంటి వైద్య శిబిరాలను నిర్వహించి 682 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు.

సంబంధిత పోస్ట్