నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ కేజీబీవీలో 2024-25లో పదవ తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థినులకు నగదు బహుమతులు, శాలువాలు, మెమెంటోలు అందజేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, బాత్రూంలు, డార్మిటరీల కొరత విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు.