మునుగోడు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చౌటుప్పల్ లో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తానంటే, జానారెడ్డి మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కాంగ్రెస్ ఎంపీలు నేను ఒకడినని సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్