అభ్యంతరాలు ఉంటే కార్యదర్శులకు ధరఖాస్తు చేయవచ్చు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ జాబితాలపై ఈనెల 14 నుండి 21 వరకు అభ్యంతరాలు ఆక్షేపణం ఉన్నట్లయితే గ్రామపంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని ఇన్ ఛార్జ్ ఎంపీడీఓ మాధవరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వివిధ రాజాకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్