చండూరు మండలంలో BC, SC, ST రైట్స్ అండ్ రాజ్యాధికార JAC ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కోసం బస్సు అందించాలని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ గౌడ్, లింగయ్య, శంకర్, శ్రీశైలం, సుమన్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.