మునుగోడు: విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేత

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పదవ తరగతి పరీక్షల్లో ఆయా పాఠశాలల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఆదివారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు సన్మానించి, నగదు అందజేశారు. చదువుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఎమ్మెల్యే దంపతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్