ప్రాథమిక పాఠశాలలో స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన సర్పంచ్

మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీలోని తానేదారిపల్లి ప్రాథమిక పాఠశాలలో, సర్పంచ్ లపంగి నర్సింహా ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు సైదులు, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్