వార్డులో నీటి సమస్యను పరిష్కరించాలి: వైస్ చైర్మన్ దశరథ

చండూరు మున్సిపాలిటీ 8వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా లేకపోవడంతో వార్డు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ పేర్కొన్నారు. వాటర్ ప్లాంట్ వద్ద కూడా నీటి కొరత ఉందని, అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕