హమాలీలకు అదనపు కూలీ: ఎమ్మెల్యే కోమటిరెడ్డి హామీ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హమాలీలకు ప్రభుత్వం చెల్లించే కూలీకి అదనంగా రూ. 10, 20 లక్షలు తాను సొంతంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మండలంలో గోదాముల ను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మునుగోడులో 2 లక్షలు, నాంపల్లిలో 1 లక్ష, నారాయణ్‌పూర్‌లో 2 లక్షలు, చౌటుప్పల్‌లో 4 లక్షల క్వింటాళ్ల చొప్పున 9 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వ చేసే గోదాముల నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్