శ్రీకాంతాచారి వర్ధంతి: అమరవీర స్తూపం వద్ద బీసీ జేఏసీ ఘన నివాళి

శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని అమరవీర స్తూపం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్, బీసీ నాయకులు జ్వాలా వెంకటేశ్వర్లు యాదవ్, గోపయ్య (రిటైర్డ్ ఉద్యోగి), శివయ్య, కిరణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంతాచారి స్మృతికి నివాళులర్పించడం ద్వారా ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్