గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీకే సాధ్యం అని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడు మండలం కేంద్రంలోని పరిధి, వద్దిరెడ్డిగూడెంలోరెండు లక్షలు పోచంపల్లి గ్రామంలోరెండు లక్షలు వ్యయంతో ఎమ్మెల్సీ సిడిపి నిధుల ద్వారా, నూతన హైమాస్ట్ లైట్ లను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, అది బిఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమైతుందని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.