నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం: బిల్లు గవర్నర్ వద్ద

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చే బిల్లు శాసనసభ, మండలి ఆమోదం పొంది గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై గెజిట్ విడుదల కానందున ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్