నాగార్జున సాగర్ శాసన సభ్యులు స్థానిక MLA జయ వీర్ రెడ్డి కుందూరుని త్రిపురారం మండలం పరిధిలోని చౌల్ల తండా గ్రామానికి చెందిన మాటూర్ మాజీ సర్పంచ్ వాంకుడోత్ లలిత పాండు నాయక్ శుక్రవారం MLA క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం స్థానిక ఎన్నికల్లో BC లకు 42% రిజర్వేషేషన్ ఆమోదం పట్ల హర్షణీయం అని CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.