పూసలపహాడ్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన యాత్ర

పూసలపహాడ్ గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. గణనాథుడి నిమజ్జనాన్ని పురస్కరించుకొని గ్రామంలో గణేష్ నిమజ్జన యాత్రను ఘనంగా నిర్వహించారు. యాత్రలో భక్తులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్

✕
✕