నాగార్జున సాగర్: ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం జలాశయానికి ఇన్ ఫ్లో 63, 594 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1, 650 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590. 00 అడుగులకూగాను ప్రస్తుత 552. 30 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312, 0450 టీఎంసీలకుగాను 214. 8740 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్